మనం ఇంతకు ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
అశ్వని నక్షత్రం:
వృక్షం : ముశిడి
శ్లోకం : అశ్వినీత్తితారాశ్చ ముశండీ పితాశ్వమంఖీ!
గండ భేరుండ కృష్ణతులసీచ వైడూర్యం తత్నం తధా!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని మొదటి నాలుగు శ్లోకములు అశ్విని నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
ఫలితం : ఈ విధంగా చేయుట వలన సంతాన వృద్ధి, జననేంద్రియముల, చర్మ సంబంధ వ్యాదుల ఉపశమనం. సమయాభావం లేకుండా సమర్ధవంతంగా పనుల పూర్తి జరుగుతుంది.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి