మనకు తొమ్మిది గ్రహములు ఉన్నాయి. ఆ నవ గ్రహములకు సంబందించిన నవరత్నముల గురించి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ! ఇప్పుడు వాని మండలముల గురించి తెలుసుకుందాం! ఆ మండలములు వివిధములయిన ఆకారములు కలిగి ఉంటాయి. ఆ ఆకారముల గురించి అగ్ని పురాణములో చాలా వివరించారు. అవి
- సూర్యుడు - గుండ్రనిది
- చంద్రుడు - చతురస్ర ఆకారం
- అంగారకుడు - త్రికోణము
- బుధుడు - బాణాకారము
- గురుడు - దీర్ఘ చతురస్రము
- శుక్రుడు - పంచకోణము
- శని - ధనురాకారం
- రాహువు - చేట ఆకారం
- కేతువు - జెండా ఆకారం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి