మన శాస్త్రముల ప్రకారం మానవుని జీవత గమనము మొత్తం నవగ్రహముల గమనముపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ నవగ్రములకు ప్రతీకగా మన పెద్దలు నవరత్నములు చెప్పారు. ఆ గ్రహములకు సంబంధించిన ఆయా రత్నములు ధరించితే ఆయా గ్రహముల శాంతి దృష్టి కలుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఏయే గ్రహములకు ఏ రత్నములు చెప్పారో చూద్దాం!
- సూర్యుడు - పద్మరాగం (కెంపు)
- చంద్రుడు - ముత్యము
- అంగారకుడు - పగడము
- బుధుడు - పచ్చ
- గురుడు - పుష్యరాగం
- శుక్రుడు - వజ్రము
- శని - నీలము
- రాహువు - గోమేధికము
- కేతువు - వైడూర్యము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి