పరమ శివుని అనేక రూపములలో అతి ముఖ్యమయినది నటరాజ రూపం. ఈ రూపం శివుని పంచ కృత్యములను సూచిస్తుంది. దేవాలయములలో నటరాజు ఆరాధన జరిగే ప్రదేశములను సభలు అంటారు. తమిళనాడు లోని వివిధ దేవాలయములలో ని అనేక సభలలో అతి ముఖ్యమయినవి పంచ సభలు. అవి
- కనక సభ - చిదంబరం
- రజత సభ - మధురై
- రత్న సభ - తిరువళంగడు
- తామ్రసభ - తిరునెల్వేలి
- చిత్రసభ - కుట్రాళం
ఇవి కాక చెప్పుకోదగిన మరికొన్ని సభలు
- అద్రి సభ - హిమాలయములు
- ఆది చిత్ సభ - తిరువేంకాడు
- పెరూర్ కనకసభ - పెరూర్
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి