భాగవతం మొదలగు పురాణములలో శ్రీ మహా విష్ణు గురించి వర్ణించ బడినది. అయితే శ్రీ మహా విష్ణు కు ముఖ్యమయినవి, భక్తులను అనుగ్రహించుటకు సులభ మయినవి ఐదు రూపములు ఉన్నాయి. అవి
- పర రూపం : ఈ రూపం శ్రీ వైకుంఠం లో ఉండే విష్ణుమూర్తి
- వ్యూహా రూపం : ఈ రూపం పర రూపం నుండి వచ్చినది. ఇది ప్రాపంచిక సౌఖ్యములను ఇవ్వగలిగినవి,అవి నాలుగు రూపములు అవి
- వాసుదేవ
- సంకర్షణ
- ప్రద్యుమ్న
- అనిరుద్ధ
- విభవ రూపము : ఇవి అవతారములు
- అంతర్యామి : సకల చరాచర జీవరాశి ఆత్మలలో ఉండే రూపం
- అర్చా రూపం : ఆ దేవదేవుని మనం కనులతో చూడలేము కనుక వానిని స్థూల రూపం లో ఉంచి పూజించే రూపం
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి