భగవానుడు ముఖ్యం గా చేసే పనులు ఐదు. వానిని పంచకృత్యములు అంటారు. అవి
- సృష్టి : సకల చరాచర జీవుల వృద్ధి ని సృష్టి అంటారు
- స్థితి : సృష్టించిన జీవరాశి మనుగడ క్రమశిక్షణ న్యాయాన్యాయ క్రమాక్రమ విచక్షణ భారమును వహించుటను స్థితి అంటారు
- సంహారం : స్థూలరూపంలో ఉన్న సూక్ష్మీకరించటాన్ని సంహారం అంటారు
- తిరోభావం : సూక్ష్మీకరించబడిన దానిని తిరిగి స్థూల రూపముగా సృష్టించి వరకూ కాపాడటాన్ని తిరోభావం అంటారు
- అనుగ్రహం : పై నాలుగు స్థితులలో పరిభ్రమించుచున్న జీవుడిని తిరిగి పరమాత్మలో కలుపుకోవటాన్ని అనుగ్రహం అంటారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి