మనం ఇంతకు ముందు
బ్రాహ్మణుని గురించి శాస్త్రములు ఏమి చెప్పయో, ఎవరిని మనం బ్రాహ్మణులు అని పిలవాలో
తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఎవరిని వైశ్యులు అని చెప్తున్నారో చూద్దాం!
చాణక్యుని నీతిలో
వీరిని ఈ విధంగా నిర్వచించారు
లౌకికే కర్మణి రతః పశూనాం
పరిపాలకః
వాణిజ్యకృషి కర్తాయః స విప్రో
వైశ్య ఉచ్యతే!!
భావం:
ఎవరైతే సాంసారికమైన పనులయందు ప్రీతి కలిగి ఉంటారో, పశువుల పాలన చేస్తూ ఉంటారో,
వ్యాపారము, వ్యవసాయము చేస్తూ ఉంటారో అటువంటి వాడు బ్రాహ్మణుడయినా, వైశ్యుడని చెప్ప
బడుతున్నడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి