శీలం అనే మాటను మనం ఈ రోజులలో అనేక సందర్భములలో వాడుతూ వున్నాం కదా!
"శీలం పరమ భూషణం" అని ఆర్యోక్తి. మరి దానికి మన శాస్త్రములలో ఉన్న నిర్వచనము ఎలా ఉందో చూద్దామా!
వ్యాస భగవానుడు మహా భారతంలో అనుశాసనిక పర్వంలో శీలం గురించి ఈ శ్లోకం చెప్పారు.
"శీలం పరమ భూషణం" అని ఆర్యోక్తి. మరి దానికి మన శాస్త్రములలో ఉన్న నిర్వచనము ఎలా ఉందో చూద్దామా!
వ్యాస భగవానుడు మహా భారతంలో అనుశాసనిక పర్వంలో శీలం గురించి ఈ శ్లోకం చెప్పారు.
అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా!
అనుగ్రహం చ దానంచ శీలమే తత్ప్ర శన్యతే!!
మనసా వాచా కర్మణా, ఈ సకల సృష్టిలోని జీవులకు, ద్రోహం (కష్టం) కలిగించకుండా, వాని పై దయను కలిగి ఉండి, వానికి ఇవ్వగలిగిన దానం చేయుటను శీలం అంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి