మన శాస్త్రములలో అన్ని రకముల మనుషుల భావములకు నిర్వచనములు చెప్పే ఉన్నారు. ఎవరయినా చెప్పిన మాట వినక పోతే మనం ఎక్కువగా వాడే పదం "ముర్ఖం, మూర్ఖత్వం".
ఇంతకీ ఈ మూర్ఖత్వం గురించిన నిర్వచనం ఎలా ఉంటుందో చూద్దామా!
దీనికి అర్ధం: ముర్ఖునికి ఉండే విపరీతమైన ఐదు లక్షణములు ఏవనగా
ఇంతకీ ఈ మూర్ఖత్వం గురించిన నిర్వచనం ఎలా ఉంటుందో చూద్దామా!
మూర్ఖస్య పంచచిహ్నాని గర్వో దుర్వచనం తధా!
హఠశ్చైవ విషాదశ్చ పరోక్తం నైవ మన్యతే!!
దీనికి అర్ధం: ముర్ఖునికి ఉండే విపరీతమైన ఐదు లక్షణములు ఏవనగా
- గర్వం
- చెడ్డ మాటలు మాట్లాడటం
- మొండిపట్టుదల
- అతిగా రోధించటం
- ఇతరులు చెప్పిన మంచి మాటలు వినక పోవటం
అదండీ సంగతి. పైన చెప్పిన ఏలక్షణం ఎవరిలో కనిపించినా వారు మూర్ఖులు అని నిర్వచించారు మన పెద్దలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి