మనకు కాలం లెక్కింపు నిముషములు, రోజులు, వారములు మరియు నెలల రూపంలో చేస్తాం కదా! ఇంతకూ ముందు మనం మనువులు, యుగములు గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు బ్రహ్మగారి సమయము గురించి తెలుసుకుందామా!
బ్రహ్మదేవుని ఒక్కరోజులో 14 మన్వంతరములు జరుగుతాయి. బ్రహ్మదేవుని ఒక్క రోజును కల్పం అంటారు. అంటే
కల్పం = 14 మన్వంతరములు
ఇటువంటి కల్పములు 30 ఐతే బ్రహ్మగారికి ఒక నెల. నెలలోని ఆ 30 రోజులకు పేర్లు మస్త్య పురాణంలో చెప్పబడ్డాయి.
అవి
To read the same in english click here.

- శ్వేత
- నీలలోహిత
- వామదేవ
- రత్నాంతర
- రౌరవ
- దేవ
- బృహద్
- కందర్ప
- సద్యః
- ఈశాన
- తమో
- సారస్వత
- ఉదాన
- గరుడ
- కౌర
- నారసింహ
- సమాన
- ఆగ్నేయ
- సోమ
- మానవ
- తత్సుమాన
- వైకుంఠ
- లక్ష్మి
- సావిత్రి
- అఘోర
- వరాహ
- వైరాజ
- గౌరి
- మహేశ్వర
- పితృ
To read the same in english click here.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి