పురాణముల ప్రకారం దేవలోకంలో ఎందరో అప్సరసలు ఉన్నారు. బ్రహ్మ పురాణం లో వారిలో 31 మంది పేర్లు ఇచ్చి ఉన్నారు. వారి పేర్లు
- రంభ
- ఊర్వశి
- తిలోత్తమ
- మేనక
- ఘృతాచి
- సహజన్య
- నిమ్లోచ
- వామన
- మండోదరి
- సుభగ
- విశ్వాచి
- విపులానన
- భద్రాంగి
- చిత్రసేన
- ప్రమ్లోచ
- మనోహర
- మనోమోహిని
- రామ
- చిత్రమధ్య
- శుభానన
- సుకేశి
- నీతకుంతల
- మన్మధోద్దీపిని
- అలంబుష
- మిత్రకేసి
- ముంజికస్థల
- క్రతుస్థల
- వలాంగి
- పరావతి
- మహారూప
- శశిరేఖ
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి