మనం ప్రస్తుతం ఉన్నది వైవస్వత మన్వంతరం. అందులో 28వ మహాయుగం. ప్రతి మహాయుగంలో వ్యాస భగవానుడు ద్వాపరయుగాంత సమయం లో వేదములను విభాగం చేస్తాడు. ఇప్పటి వరకు జరిగిన 28 మహాయుగములలొ 28 మంది వ్యాసులు జన్మించారు.
వారు
వారు
- స్వయంభు
- ప్రజాపతి
- ఉషన
- బృహస్పతి
- సవిత
- మృత్యు
- ఇంద్ర
- వసిష్ఠ
- సారస్వత
- త్రిధామ
- త్రివ్రిష
- భరద్వాజ
- అంతరిక్ష
- వప్రి
- త్రయారుణ
- ధనుంజయ
- కృతంజయ
- రినజయ
- భరద్వాజ
- గౌతమ
- హర్యాత్మ
- వేణ
- త్రిణవింధు
- రిక్ష
- శక్త్రి
- పరసర
- జాతుకర్ణ
- కృష్ణ ద్వైపాయన
మనం ఉన్న ఈ మహాయుగంలో వేద విభాగం చేసిన కృష్ణ ద్వైపాయనుడు నాలుగు వేదములను తన నలుగురు శిష్యులకు చెప్పి వాటిని ప్రచారం చేసాడు. ఆ వేద విభాగాన్ని ప్రచారం చేసిన శిష్యులు
- ఋగ్వేదం - పైల మహర్షి
- యజుర్వేదం - వైశంపాయన
- సామవేదం - జైమిని
- అధర్వణ వేదం - సుమంతుడు
- పురాణములు - రోమహర్షనుడు
- భాగవతం - శుక మహర్షి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి