హనుమంతునికి ముఖ్యముగా తొమ్మిది అవతారాలు ఉన్నాయి అని చెప్తారు. దీనిని గురించి పరాశర సంహిత లో ప్రస్తావించారు.
భావం:: ప్రసన్న హనుమదవతారం, వీరాంజనేయ అవతారం, వింశతి (ఇరవై భుజములు కలిగిన ) భుజాంజనేయావతారము, పంచముఖాంజనేయావతారము, అష్టాదశ భుజాంజనేయావతారము (పద్దెనిమిది భుజముల), సువర్చలాహనుమావతారం, చతుర్భుజాంజనేయావతారం(నాలుగు భుజములు), ద్వాత్రింశత్ భుజాంజనేయావతారం (ముప్పది రెండు భుజముల), వానరాంజనేయావతారము.
ఆద్య: ప్రసన్న హనుమాన్ ద్వితీయో వీరమారుతిః
తృతీయో వింశతిభుజః చతుర్దః పంచ వక్త్రకః
పంచమో ష్టాదశ భుజః శరణ్యస్సర్వ దేహినాం
సువర్చలాపతి షష్ఠః సప్తమస్తు చతుర్భుజ ః
అష్టమః కధితశ్శ్రీమాన్ ద్వాత్రింశద్భుజమండలః
నవమో వానరాకార ఇత్యేవం నవరూపధృక్
భావం:: ప్రసన్న హనుమదవతారం, వీరాంజనేయ అవతారం, వింశతి (ఇరవై భుజములు కలిగిన ) భుజాంజనేయావతారము, పంచముఖాంజనేయావతారము, అష్టాదశ భుజాంజనేయావతారము (పద్దెనిమిది భుజముల), సువర్చలాహనుమావతారం, చతుర్భుజాంజనేయావతారం(నాలుగు భుజములు), ద్వాత్రింశత్ భుజాంజనేయావతారం (ముప్పది రెండు భుజముల), వానరాంజనేయావతారము.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి