మనం ఇంతకు ముందు పురాణముల నిర్వచనం గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఇతిహాసమునకు నిర్వచనము తెలుసుకుందాం!
ఇతిహాసము : అంటే ఇది ఈవిధముగా జరిగినది అని అర్ధము. దీనిని విపులంగా శ్లోకరూపంలో ఎలా చెప్పారో ఇప్పుడు చూద్దాం!
దీని భావం: ఇదివరకు జరిగిన అనేక సంఘటనలను కధా రూపంలో ధర్మార్ధ కామ మోక్షములను అన్వయించుచూ చెప్పేదే ఇతిహాసం.
ఇతిహాసము : అంటే ఇది ఈవిధముగా జరిగినది అని అర్ధము. దీనిని విపులంగా శ్లోకరూపంలో ఎలా చెప్పారో ఇప్పుడు చూద్దాం!
ధర్మార్ధ కామమోక్షాణాం ఉపదేశ సమన్వితం
పూర్వ వృత్త కధా యుక్త ఇతిహాసం ప్రచక్ష్యసే!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి