మహాభారత కధ మనకు అందరికీ తెలుసు. పంచ పాండవులు జూదంలో ఓడిపోయి
పన్నెండు సంవత్సరముల అరణ్యవాసం, ఒక సంవత్సరము అజ్ఞాతవాసం చేసారు అని మనకు తెలుసు కదా!
అయితే మనకు తెలియని ఒక చిన్న విషయం వుంది ఆ అరణ్యవాసం కి సంబందించి. అదేమిటంటే, వారు
అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారు ఒకొక్క సంవత్సరము ఒకొక్క వనంలో నివసించారు. ఆ పన్నెండు
వనముల పేర్లు మీకోసం!
- సూర్య వనము·
- రామ ఋషి వనము
- మృగ/ మహర్షి వనము
- గాలవ మహాముని వనము
- సైంధవ మహా ఋషి వనము
- కామధేను పర్వతము
- గంధర్వ పర్వతము
- గురుపర ఋషి వనము
- రోమ ఋషి వనము
- భౌరుండ వనము
- సభా మృగ వనము
- కాల భైరవ వనము
ఒకొక్క వనములో ఒకొక్క విచిత్రము, పాండవులకు ఒకొక్క అనుభవము
ఎదురయినాయి. వాని గురించి మరొకసారి చెప్పుకుందాము.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి