ఈ రోజులలో ఉద్యోగం చేసే టప్పుడు అధికారి దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేదాని గురించి మన పెద్దలు ఏ విధంగా అది కత్తిమీద సామువంటిదో విపులంగా ఎలాచెప్పారో చూద్దామా!
యజమాని/ అధికారి దగ్గర ఎక్కువగా మౌనముగా ఉంటే మూగవాడు అంటారు
యజమాని/ అధికారి దగ్గర ఎక్కువగా మాట్లాడితే అధిక ప్రసంగి అంటారు
యజమాని/ అధికారి కి అత్యంత సమీపంగా ఉంటే గర్వితుడు అంటారు
యజమాని/ అధికారితో అంటీ ముట్టనట్లు దూరంగా ఉంటే భయస్తుడు అంటారు
యజమాని/ అధికారి ప్రవర్తనను ప్రశ్నించకుండా భరిస్తుంటే పిరికివారు అంటారు
యజమాని/ అధికారి ముందు తన ఆత్మగౌరవమును కాపాడుకొనే ప్రయత్నం చేస్తే గౌరవము లేని వ్యక్తి అని చెప్పుకుంటారు
కనుక ఉద్యోగము చేసే దగ్గర మనపని మనం చూసుకోవాలి, మరీ ఎక్కువగా మాట్లాడకుండా, అవసరమైన దగ్గర మాట్లాడకుండా ఉండకుండా మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి