సీ : చెట్టునై విరుల సేవజేసితంచ
పూర్వపుణ్యంబులు పొసగవేమొ
బండనై గుడియందు బడియుండి తరియించ
పూజచేయగలేనొ పూర్వమందు
గడపనై నీరూపుకనుచు సంతోషించ
నోమునోచగ లేదో కమల నాభ
పక్షినైయెదుటను పాటలు పాడంగ
అదృష్టరేఖేందు యమర లేదొ
తే : మనిషినై యుండి నీయందు మనసులేక
మానవత్వము విడనాడి మరపుజెంది
చపలుడౌటను నీసేవసలుసలుపలేను
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
పూర్వపుణ్యంబులు పొసగవేమొ
బండనై గుడియందు బడియుండి తరియించ
పూజచేయగలేనొ పూర్వమందు
గడపనై నీరూపుకనుచు సంతోషించ
నోమునోచగ లేదో కమల నాభ
పక్షినైయెదుటను పాటలు పాడంగ
అదృష్టరేఖేందు యమర లేదొ
తే : మనిషినై యుండి నీయందు మనసులేక
మానవత్వము విడనాడి మరపుజెంది
చపలుడౌటను నీసేవసలుసలుపలేను
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి