చాణాక్య నీతి
ప్రకారం మనం ఇంతకు ముందు బ్రాహ్మణ, వైశ్యుల నిర్వచనములు తెలుసుకున్నాం కదా! ఇప్పుడు శూద్రుని నిర్వచనం ఏ విధంగా ఉన్నదో చూద్దాం .
లాక్షాదితైలనీలానాం
కుసుమ్భ మధు సర్పిషామ్
విక్రేతా మద్యమాంసానాం
స విప్రః శూద్ర ఉచ్యతే !!
భావం : లక్క,
నూనె వంటి నల్లని రంగు కలిగిన వస్తువులు, కుంకుమ, తేనె వంటి ఎర్రని రంగు గల వస్తువులు,
మధ్యం,మాంసం మొదలగు వాటిని అమ్మేవారిని (పుట్టుకతో) బ్రాహ్మణులయినా, వారిని శూద్రులుగా
పిలువ వలెను.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి