మనం ఇంతకూ ముందు 18 పురాణముల గురించి చెప్పుకున్నాం కదా! ఈ 18 పురాణములకు తోడు 18 ఉప పురాణములు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాని పేర్లు తెలుసుకుందాం!
పద్మ పురాణంలో చెప్పబడిన 18 ఉపపురాణముల పేర్లు
పద్మ పురాణంలో చెప్పబడిన 18 ఉపపురాణముల పేర్లు
- సనత్కుమారము
- నారసింహము
- నాండంబము
- నారదీయము
- దౌర్వాసము
- కాపిలము
- మానవము
- నౌశనసము
- బ్రహ్మాండము
- వారుణము
- కాళికా పురాణము
- మాహేశము
- సాంబము
- సౌరము
- పరాశరము
- మారీచము
- భార్గవము
- కౌమారము
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి