తెలుగు సంవత్సరాల పేర్లు అందరికి తెలుసు అయినా ఒక్కసారి గుర్తు చేసుకుందాం!
- ప్రభవ
- విభవ
- శుక్ల
- ప్రమోదూత
- ప్రజాపతి
- అంగీరస
- శ్రీముఖ
- భవ
- యువ
- ధాతృ
- ఈశ్వర
- బహుధాన్య
- ప్రమాధి
- విక్రమ
- వృష
- చిత్రభాను
- స్వభాను
- తారణ
- పార్ధివ
- వ్యయ
- సర్వజిత్
- సర్వధారి
- విరోధి
- వికృతి
- ఖర
- నందన
- విజయ
- జయ
- మన్మధ
- దుర్ముఖి
- హేమరంభి
- విళంభి
- వికారి
- శార్వరి
- ప్లవ
- శుభకృత్
- శోభకృత్
- క్రోధి
- విశ్వావసు
- పరాభవ
- ప్లవంగ
- కీలక
- సౌమ్య
- సాధారణ
- విరోధికృత్
- పరీధాతి
- ప్రమాధీచ
- ఆనంద
- రాక్షస
- నల
- పింగళ
- కాలయుక్త
- సిద్ధార్ధి
- రౌద్రి
- దుర్మతి
- దుందుభి
- దుధిరోద్గారి
- రక్తాక్షి
- క్రోధన
- క్షయ
వీరు 60 మంది స్త్రీగా మారిన నారదుని కుమారులు అని చెప్తారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి