మలేషియాలోని మొదటి గణపతి దేవాలయం పెటలింగ్ జయ లో ఉన్నది మలేషియా లోని ఇతర గణపతి దేవాలయములకంటే ఇదే పెద్దది. ఇక్కడి శిల్పకళ నిజంగా మన భారతదేశం లోని దేవాలయముల వలెనే ద్రావిడ శైలిలో ఉంటుంది. గోపురమే కాదు ఆ గోడలమీది శిల్పములు కూడా మనస్సును మరియు కళ్ళను కూడా ఆకర్షిస్తాయి. ఈ నిర్వహణ భాద్యత పెటలింగ్ జయ హిందూ అసోసియేషన్ వారు వహిస్తున్నారు.
ఈ దేవాలయం లో గణపతి ఉరెరిగింపు కోసం రధం ఉన్నది. ఆ రధమునకు పంచిన గుఱ్ఱములు, ఆ రధ చోధకునిగా సక్షాత్తు బ్రహ్మదేవుడు ఆశీనులయి ఉంటారు.
గణేశునికి మూషిక వాహనం కూడా ఉన్నది.
ఆ దేవాలయంలో హారతి ఇచ్చే ఆ సన్నివేశం మీకోసం క్రింద ఇచ్చాను.
ఈ దేవాలయంలో వినాయక చతుర్ధి ఘనంగా నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో శ్రీరామ పట్టాభిషేకం ఘట్టం అత్యంత మనోహరంగా ఉంటుంది.
ఈ దేవాలయంలో శివాలయం, మారియమ్మ దేవాలయం ఉన్నాయి.
గణేశునికి మూషిక వాహనం కూడా ఉన్నది.
ఆ దేవాలయంలో హారతి ఇచ్చే ఆ సన్నివేశం మీకోసం క్రింద ఇచ్చాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి