మనం ఇంతకు ముందు నక్షత్రములు 27 అనీ, వారు దక్షుని పుత్రికలు అనీ వారిపేర్లు కుడా తెలుసుకుని ఉన్నాము. ఇప్పుడు ఆ నక్షత్రముల అధిపతుల గురించి తెలుసుకుందాం.
- అశ్విని కి అధిపతి అశ్వినీ దేవతలు
- భరిణి కి అధిపతి యముడు
- కృత్తిక కి అధిపతి అగ్ని
- రోహిణి కి అధిపతి బ్రహ్మ
- మృగశిర కి అధిపతి చంద్రుడు
- ఆరుద్ర కి అధిపతి శివుడు
- పునర్వసు కి అధిపతి అదితి
- పుష్యమి కి అధిపతి గురుడు
- ఆశ్లేష కి అధిపతులు సర్పములు
- మాఘ/ మఖ కి అధిపతులు పితృ దేవతలు
- పూర్వ ఫల్గుని కి అధిపతి భగుడు అనే సూర్యుడు
- ఉత్తర ఫల్గుణి కి అధిపతి అర్యముడు అనే సూర్యుడు
- హస్త కి అధిపతి సూర్యుడు
- చిత్త కి అధిపతి ఇంద్రుడు
- స్వాతి కి అధిపతి వాయువు
- విశాఖ కి అధిపతులు ఇంద్రుడు మరియు అగ్ని
- అనురాధ కి అధిపతి మిత్రుడు అనే సూర్యుడు
- జ్యేష్ట కి అధిపతి ఇంద్రుడు
- మూలా కి అధిపతి రాక్షసుడు
- పుర్వాషాడ కి అధిపతి వరుణుడు
- ఉత్తరాషాడ కి అధిపతులు విశ్వేదేవతలు
- శ్రవణ కి అధిపతి విష్ణువు
- ధనిష్ఠ కి అధిపతులు అష్టవసువులు
- శతభిష కి అధిపతి వరుణుడు
- పూర్వాభాద్ర కి అధిపతి కజచరణుడు
- ఉత్తరాభాద్ర కి అధిపతి ఆహిర్భుద్న్యు డు
- రేవతి కి అధిపతి పూషుడు అనే సూర్యుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి