మనకు పురాణములలో, ఇతిహాసములలొ యాగములగురించి ప్రస్థావన వచ్చినప్పుడు ఋత్విక్కుల గురించి చెప్తారు. మరి ఆ ఋత్విక్కులు అంటే ఎవరు? వారు ఏమి చేస్తారు?
ఋత్విక్కులు అంటే యాగం చేసే యజమాని నుండి ధనం తీసుకుని ఆ యాగమును చేయించే వారు. వీరు 16 మంది. వారు
- బ్రహ్మ
- ఉద్ఘాత
- హోత
- అధ్వర్యుడు
- బ్రాహ్మణాచ్చంసి
- ప్రస్తోత
- మైత్రావరుణుడు
- ప్రతిప్రస్తాత
- పోత
- ప్రతిహర్త
- అచ్చావాకుడు
- నేష్ట
- అగ్నీధ్రుడు
- సుబ్రహ్మణ్యుడు
- గ్రావస్తుతుడు
- ఉన్నేత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి