మన వైదిక మైన శాస్త్రములను వేదములు అంటాం. ఆ వేదములను ఒక చెట్టుగా భావించినట్లయితే ఆ చెట్టుకు కాచిన కమ్మని ఫలములు ఉపనిషత్తులు. ఇవి 108. ఆ 108 ఉపనిషత్తుల పేర్లను మనం ఇప్పుడు చూద్దాం!
- ఐతరేయోపనిషత్తు
- అక్షమాలికోపనిషత్తు
- సౌభాగ్యలక్ష్మ్యిపనిషత్తు
- కౌషితకీబ్రాహ్మణోపనిషత్తు
- నాదబిందూపనిషత్తు
- ముద్గాలోపనిషత్తు
- త్రిపురోపనిషత్తు
- ఆత్మబోదోపనిషత్తు
- నిర్వణోపనిషత్తు
- అధ్యాత్మోపనిషత్తు
- ఈశావాస్యోపనిషత్తు
- హంసోపనిషత్తు
- జాబాల్యుపనిషత్తు
- సుబాలోపనిషత్తు
- త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్తు
- యాజ్ఞవల్క్యోపనిషత్తు
- తారాసారోపనిషత్తు
- పరమహంసోపనిషత్తు
- అవధూతోపనిషత్తు
- వరాహోపనిషత్తు
- పంచబ్రహ్మోపనిషత్తు
- కాలాగ్నిరుద్రోపనిషత్తు
- రుద్రహృదయోపనిషత్తు
- తేజోబిందూపనిషత్తు
- సరస్వతిరహస్యోపనిషత్తు
- కలిసంతరణోపనిషత్తు
- శారీరకోపనిషత్తు
- అమృతబిందూపనిషత్తు
- అమృతనాదోపనిషత్తు
- బ్రహ్మోపనిషత్తు
- బ్రహ్మవిద్యోపనిషత్తు
- ధ్యానబిందూపనిషత్తు
- దక్షిణామూర్త్యుపనిషత్తు
- గర్భోపనిషత్తు
- కఠోపనిషత్తు
- ఏకాక్షరోపనిషత్తు
- కఠరుద్రోపనిషత్తు
- క్షురికోపనిషత్తు
- ఆరుణికోపనిషత్తు
- కేనోపనిషత్తు
- ప్రశ్నోపనిషత్తు
- ముండకోపనిషత్తు
- మండూక్యోపనిషత్తు
- తైత్తిరీయోపనిషత్తు
- ఛాందోగ్యోపనిషత్తు
- బృహదారణ్యకోపనిషత్తు
- కైవల్యోపనిషత్తు
- శ్వేతాశ్వతరోపనిషత్తు
- నారాయణోపనిషత్తు
- పరమహంసోపనిషత్తు
- అధర్వశిరోపనిషత్తు
- అధర్వశిఖోపనిషత్తు
- మైత్రాయణ్యుపనిషత్తు
- బృహజ్జాబాలోపనిషత్తు
- నృసింహపూర్వతాపిన్యుపనిషత్తు ; నృసింహోత్తరతాపిన్యుపనిషత్తు
- మైత్రోపనిషత్తు
- మంత్రికోపనిషత్తు
- సర్వసారోపనిషత్తు
- నిరాలంబోపనిషత్తు
- శుకరహస్యొపనిషత్తు
- వజ్రసూచికోపనిషత్తు
- యోగతత్త్వోపనిషత్తు
- నారదపరివ్రాజకోపనిషత్తు
- సీతోపనిషత్తు
- యోగచూడామణ్యుపనిషత్తు
- నిర్వాణోపనిషత్తు
- మండలబ్రాహ్మణోపనిషత్తు
- శరభోపనిషత్తు
- స్కందోపనిషత్తు
- త్రిపాద్విభూరిమహానారాయణోపనిషత్తు
- అద్వయతారకోపనిషత్తు
- రామరహస్యోపనిషత్తు
- రామతాపిన్యుపనిషత్తు
- వాసుదేవోపనిషత్తు
- శాండిల్యోపనిషత్తు
- పైజ్ఞలోపనిషత్తు
- బిక్షుకోపనిషత్తు
- మహోపనిషత్తు
- యోగశిఖోపనిషత్తు
- తురీయాతీతోపనిషత్తు
- సన్యాసోపనిషత్తు
- అవ్యక్త్యోపనిషత్తు
- అన్నపుర్ణోపనిషత్తు
- సుర్యోపనిషత్తు
- అక్ష్యుపనిషత్తు
- కుండికోపనిషత్తు
- సావిత్ర్యుపనిషత్తు
- ఆత్మోపనిషత్తు
- పాశుపతబ్రహ్మోపనిషత్తు
- పరబ్రహ్మోపనిషత్తు
- త్రిపురాతాపిన్యుపనిషత్తు
- దేవ్యుపనిషత్తు
- భావనోపనిషత్తు
- యోగకుండల్యుపనిషత్తు
- భాస్మజాబాలోపనిషత్తు
- రుద్రాక్షజాబాలోపనిషత్తు
- గణపత్యుపనిషత్తు
- దర్శనోపనిషత్తు
- మహావాక్యోపనిషత్తు
- ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు
- గోపాలతాపిన్యుపనిషత్తు
- కృష్ణోపనిషత్తు
- శాట్యాయనీయోపనిషత్తు
- హయగ్రీవోపనిషత్తు
- దత్తత్రేయోపనిషత్తు
- గరుడోపనిషత్తు
- బహ్వృచోపనిషత్తు
- ముక్తికోపనిషత్తు
VERY GOOD INFORMATION
రిప్లయితొలగించండి