మానవ జీవితంలో ఉన్న దశలను పురాణముల ప్రకారం ఎనిమిదిగా సూచించారు. అవి
- శైశవం - పుట్టినప్పటి నుండి 5 సంవత్సరముల వరకు
- బాల్యం/ కౌమారం - 5 సంవత్సరములు
- పౌగండం - 10 సంవత్సరముల వరకు
- కిశోరము - 15 సంవత్సరముల వరకు
- తారుణ్యం - 25 సంవత్సరముల వరకు
- యౌవనం - 45 సంవత్సరముల వరకు
- వృద్దాప్యము - 70 సంవత్సరముల వరకు
- వర్షీయాస్తము - 100 సంవత్సరముల వరకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి