మన పురాణాల ప్రకారం మనకు ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. వారికి మృత్యువు లేదు.
వారిని ప్రతి పుట్టినరోజు నాడు తలుచుకోవాలి. ఈ క్రింది శ్లోకం సంస్కృతం లో ఉంది.
अश्वत्थामाबलिर्व्यासोहनुमांश्च विभीषण:कृपश्चपरशुरामश्च सप्तैतेचिरंजीविन:।
అశ్వద్ధామబలివ్యాసోహనుమాంశ్చవిభీషణః కృపర్ పరుశురామశ్చ సప్తయితే చిరజీవినః

వారు
- అశ్వద్ధామ
- బలి
- వ్యాసుడు
- హనుమంతుడు
- విభీషణ
- కృపాచార్యుడు
- పరశురాముడు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి