మనకు 18 పురాణములు ఉన్నాయి. ఆ పురాణములు వానిలో గల శ్లోకముల సంఖ్య:
- బ్రహ్మ పురాణము - 10,000
- పద్మ పురాణము - 55,000
- విష్ణు పురాణము - 23000
- శివ/వాయు పురాణము -24000
- వామన పురాణము - 10,000
- మార్కండేయ పురాణము - 9,000
- వరాహ పురాణము - 24000
- అగ్ని పురాణము - 15,400
- కూర్మ పురాణము - 17,000
- భాగవత పురాణము - 18000
- లింగ పురాణము - 11,000
- నారద పురాణము -25,000
- స్కంద పురాణము - 81,000
- గరుడ పురాణము - 19,000
- మత్స్య పురాణము - 14,000
- బ్రహ్మ వైవర్త పురాణము - 18,000
- భవిష్య పురాణము -14,500
- బ్రహ్మాండ పురాణము - 12,000
ఈ శ్లోకముల సంఖ్యను ఒక్కొక పురాణంలో ఒక్కో విధంగా చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి