సీ : చంచరీకము తేనె యంచితంబుగ గ్రోలె
పరువెత్తు మందార పాదపముకు
గాక వేమును గ్రోల కడు నుత్సహించునే
కమలాక్ష నాయాత్మ కలత లేక
నీ పదామృత చింత నెమ్మి మానసమందు
లగ్నమై యితరంబులకును జనదు
సామి మతిభ్రమ జరుగకుండగ బ్రోచి
కాపాడు మేవేళ కరుణ తోడ
తే : దాసు యీ కోర్కె దీర్చOగ తగును నీకుపరువెత్తు మందార పాదపముకు
గాక వేమును గ్రోల కడు నుత్సహించునే
కమలాక్ష నాయాత్మ కలత లేక
నీ పదామృత చింత నెమ్మి మానసమందు
లగ్నమై యితరంబులకును జనదు
సామి మతిభ్రమ జరుగకుండగ బ్రోచి
కాపాడు మేవేళ కరుణ తోడ
జనని సీతామ తల్లితో సరగ వచ్చి
మంగళా శాసనము జేసి మమత తోడ
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి