సీ : తనయుడు తండ్రివిధంబు సంబంధంబు
జీవేశ్వరుల బంధమవని యందు
రక్ష్యరక్షక భారరమ్యమౌబంధము
నారాయణునకును నరునకెపుడు
శేషశేషిత్వముల్ చేతనేశ్వరులకు
చెవులుగా బంధమై నిలిచియుండు
భర్త్రుభార్యాబంధ పావన బందము
పరమాత్మ నాత్మకు పరుగు నెపుడు
తే : ఆత్మ యాత్మీయ బంధంబు లనగాజీవేశ్వరుల బంధమవని యందు
రక్ష్యరక్షక భారరమ్యమౌబంధము
నారాయణునకును నరునకెపుడు
శేషశేషిత్వముల్ చేతనేశ్వరులకు
చెవులుగా బంధమై నిలిచియుండు
భర్త్రుభార్యాబంధ పావన బందము
పరమాత్మ నాత్మకు పరుగు నెపుడు
నవ విధంబులఁ బాంధవ్య మనకుం
వాడె నీవౌట నిన్నింక వదలలేను
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి