29, ఫిబ్రవరి 2016, సోమవారం

చిత్త నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
చిత్త నక్షత్రం: 
వృక్షం: మారేడు
శ్లోకం : చిత్తేకతారాశ్చ హంశోచ బిల్వవృక్షః !
          శ్వేత వర్ణంచ జపాపుష్పం పగడం రత్నం తధా!
    
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 53 నుండి 56 వరకు గల శ్లోకములు చిత్త నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం: ఈ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన వీరికి ఉదర సంబంధములయిన వ్యాదులు తగ్గుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది, నేర్పు అలవడుతుంది. 

28, ఫిబ్రవరి 2016, ఆదివారం

హస్త నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.

హస్త నక్షత్రం 

వృక్షం : కొండమా 
శ్లోకం : హస్తా పంచతారాశ్చ అరిష్టో హస్తాకృతిః
          కృష్ణ వర్ణశ్చ రక్త కరవీరేచ, మౌక్తికం రత్నం తధా!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 49 నుండి 52 వరకు గల శ్లోకములు హస్తా నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం : ఈ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన వీరికి మానసిక ధైర్యం పెరుగుతుంది. దైవ చింతన కలుగుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. 

ఉత్తర (ఉత్తర ఫల్గుణి) నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఉత్తర  నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
ఉత్తర (ఉత్తర ఫల్గుణి) నక్షత్రం 
వృక్షం : జువ్వి 
శ్లోకం : ఉత్తరఫల్గుణీద్వితారాశ్చ వాలువృక్షదండాకృతి:
          కృష్ణ వర్ణ కర వీరేచ క్రౌంచ పక్షౌ కెంపు రత్నం తధా!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 45 నుండి 48 వరకు గల శ్లోకములు నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం: పైన చెప్పిన విధంగా చేయుట వలన వారికి జీవితంలో మంచి స్నేహితులు, దానివలన మంచి సలహాలు సమయమునకు అందుతాయి. మరియు వీరు స్వయంగా మరి కొందరికి సహాయం చేయగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. 

27, ఫిబ్రవరి 2016, శనివారం

పుబ్బ నక్షత్రం (పూర్వ ఫల్గుణి)

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.

పుబ్బ నక్షత్రం (పూర్వ ఫల్గుణి) :
వృక్షం : మోదుగ 
శ్లోకం : పూర్వ పల్గుణీద్వితారాశ్చ పాలశో దండాకృతిః
          కృష్ణ వర్ణ నంది వర్దేచ కాక పక్షీచ వజ్రం తధా !
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 41 నుండి  44 వరకు గల శ్లోకములు పుబ్బా నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం : ఈ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన వారి జీవనంలో ప్రశాంతత లభిస్తుంది. మనోబలం పెంపొందుతుంది. సంతానలేమి తొలగుతుంది. 

26, ఫిబ్రవరి 2016, శుక్రవారం

పుష్యమి నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
పుష్యమి నక్షత్రం: 
వృక్షం : అశ్వత్ధ 
శ్లోకం : శ్రీ .. పుష్యాష్ప తారాశ్చాశ్వద్ద శరాకృతిః
          శ్వేత వర్ణ మల్లి రాఖః జీవ పక్షీంద్ర నీలకం!

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 28 నుండి 31 వరకు గల శ్లోకములు పుష్యమి నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం : పైన చెప్పిన విధంగా చేయటంవలన వీరికి శత్రుభయం తొలగుతుంది. నరముల సంబందిత రోగ మరియు ఋణముల కష్టములు తీరుతాయి. సత్ సంతాన వృధి కలుగుతుంది. 

25, ఫిబ్రవరి 2016, గురువారం

పునర్వసు నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
పునర్వసు నక్షత్రం:  
           వృక్షం:  వెదురు 
           శ్లోకం :  పునర్వసుషల్తూరా రేల వృక్ష చక్ర కృతిః 
                      కృష్ణ వర్ణశ్చ మల్లికాఖవాయసం పుష్యరాగకృతః 

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 24 నుండి 27 వరకు గల నాలుగు శ్లోకములు పునర్వసు నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకొన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం : పైన చెప్పిన విధంగా చేయుట వలన ఈ నక్షత్రం వారికి చక్కని వాక్చాతుర్యం కలుగుతుంది. మరియూ ఉదర సంబందిత, వక్షస్తల సంబందిత వ్యాదుల నుండి ఉపశమనం లభిస్తుంది. 

24, ఫిబ్రవరి 2016, బుధవారం

ఆరుద్ర నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
ఆరుద్ర నక్షత్రం :
                వృక్షం : గుమ్మిడి 
                శ్లోకం  : ఆర్ద్రేక తారాశ్చ పీతవర్ణ కృష్ణ ఖదిరో భవత:
                           దత్తూర పుష్ప పింగళ పక్షీచ రత్నేగోమేధికంతధాః  
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 20 నుండి 23 వరకుగల శ్లోకములు ఆరుద్ర నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకొన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం: పైన చెప్పిన విధంగా చేయుట వలన ఈ నక్షత్రం వారికి మనోబలం లభిస్తుంది. గొంతుకు సంబందించిన వ్యాదులు ఉపశమనం చెందుతాయి. 

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

మఖ నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
మఖ నక్షత్రం 
వృక్షం : మర్రి 
శ్లోకం : మఖాశ్చతు తారాశ్చపనస కృష్ణయుగాకృతిః
          చంపక పుప్పతిత్తీరియ రత్న వైడూర్యం తధా!

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 36 నుండి 39 వరకు గల శ్లోకములు మఖ నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం :  పైన చెప్పిన విధంగా చేయుట వలన కార్యములకు విఘ్నములు తొలగుతాయి. కుటుంబం, బంధములు బలోపేతం అవుతాయి. అనారోగ్యముల భాదలు తీరుతాయి. 

22, ఫిబ్రవరి 2016, సోమవారం

మృగశిర నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.

మృగశిర నక్షత్రం: 
            వృక్షం : కదిరి 
            శ్లోకం  : మృగశిరాత్యితారాశ్చ ఖదిరోదండాకృతి:
                        శ్వేతపర్ణ  మయూరశ్చ కుముద పుప్ప పగడం తధా
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 16 నుండి 19 వరకు ఉన్న నాలుగు శ్లోకములు మృగశిర నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం :  పైవిధంగా చేయుటవలన ఈ నక్షత్రం వారికి ఆర్ధిక చింతలు దూరమవుతాయి. గొంతుకు సంబందించిన సమస్యలు ఉపశమనం చెందుతాయి. 

14, ఫిబ్రవరి 2016, ఆదివారం

రోహిణి నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.

రోహిణి నక్షత్రం  :
              వృక్షం : నేరేడు 
               శ్లోకం :  రోహిణి పంచతారాశ్చ జంబూ వృక్షశ్చ త్రికోణకృత: 
                          పీత వర్ణ మయూరేచ కమలపుష్య ముత్శిరతం 
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 12 నుండి 15 వరకు ఉన్న శ్లోకములు రోహిణి నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకొన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పోతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం : ఈ నక్షత్రం వారికి వ్యవసాయం, తత్ సంబందములు కలిసి వస్తాయి. పై విధంగా చేయుటవలన వీరికి దీర్ఘకాల వ్యాదుల నుండి ఉపశమనం లభిస్తుంది. 

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

కృత్తిక నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.

కృత్తిక నక్షత్రం :
                  వృక్షం : అత్తి వృక్షం
                   శ్లోకం : కృత్తికాషట్చారాశ్చ ఔదుంబర క్షురాకృతి:
                              రక్త వర్ణశ్చ మందారే క్రౌంబ పక్షేలెంపుంభవేత!!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 9 నుండి 11 వరకు ఉన్న శ్లోకములు కృత్తిక నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకొన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.

ఫలితం : ఈ విధంగా చేయుటవలన వీరికి మనోబలం పెరుగుతుంది. హృదయ సంబందిత వ్యాదుల నుండి ఉపశమనం లభిస్తుంది.

10, ఫిబ్రవరి 2016, బుధవారం

భరణి నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
భరణి నక్షత్రం:
             వృక్షం : ఉసిరి
              శ్లోకం : భరణీ త్రితారాశ్చ అమలక త్రివోణౌకృతి:!
                        వాయసశ్వేత సురభిప్రష్చీచ వజ్రం యధాభవేత
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 5 నుండి 8 వరకు ఉన్న శ్లోకములు భరణి నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకొన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.

ఫలితం:  వీరికి సృజనాత్మకత ఎక్కువ. పై విధంగా చేయుట వలన వీరి ఉదర సంబందమయిన వ్యాధులు ఉపశమనం చెందుతాయి.

8, ఫిబ్రవరి 2016, సోమవారం

అశ్వని నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.

అశ్వని నక్షత్రం:
              వృక్షం : ముశిడి
              శ్లోకం : అశ్వినీత్తితారాశ్చ ముశండీ పితాశ్వమంఖీ!
                        గండ భేరుండ కృష్ణతులసీచ వైడూర్యం తత్నం తధా!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని మొదటి నాలుగు శ్లోకములు అశ్విని నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.

ఫలితం : ఈ విధంగా చేయుట వలన సంతాన వృద్ధి, జననేంద్రియముల, చర్మ సంబంధ వ్యాదుల ఉపశమనం. సమయాభావం లేకుండా సమర్ధవంతంగా పనుల పూర్తి జరుగుతుంది.